ఓకే ఒక జీవితం పాట లిరిక్స్ oke oka jeevitham Lyrics in Telugu

oke oka jeevitham lyrics in Telugu : oke oka jeevitham is a TELUGU song written by Ramajogayya Sastry. and composed by Yuvan Shankar Raja. Haricharan sings the song.

oke oka jeevitham Song Detail

📌 Songoke oka jeevitham
🎤 Singer(s)Haricharan
✍️ LyricsRamajogayya Sastry
🎼 MusicYuvan Shankar Raja
🏷️ Music LabelAditya Music

oke oka jeevitham Lyrics in Telugu

ఒకే ఒక జీవితం ఇది� చెయ్యి జారిపోనీకు
మళ్ళీ రాని ఈ క్షణాన్ని� మన్నుపాలు కానీకు
కష్టమనేది లేని� రోజంటూ లేదు కదా..!
కన్నీరు దాటుకుంటూ� సాగిపోగ తప్పదుగా..!!

హో ఓవ్ ఓవ్� అమ్మ కడుపు వదిలిన అడుగడుగు
హో ఓవ్ ఓవ్� ఆనందం కోసమే ఈ పరుగు
హో ఓవ్ ఓవ్� కష్టాల బాటలో కడ వరకు
హో ఓవ్ ఓవ్� చిరునవ్వు వదలకు
ఓ ఓహో ఓ ఓ� ఓహో ఓ ఓ

నువ్వెవరు, నేనెవరు
రాసినదెవరు మన కథలు
నువ్వు నేను చేసినవా
మన పేరున జరిగే పనులు

ఇది మంచి అని, అది చెడ్డదని
తూకాలు వెయ్యగల వారెవరు
అందరికి చివరాకరికి
తుది తీర్పు ఒక్కడే పైవాడు

అవుతున్న మేలు, కీడు
అనుభవాలేగా రెండు
దైవం చేతి బొమ్మలేగా
నువ్వు నేను ఎవరైనా
తలో పాత్ర వెయ్యకుంటే
కాలయాత్ర కదిలేనా..!

ఓవ్ ఓవ్ఓ � నడి సంద్రమందు దిగి నిలిచాకా
ఓవ్ ఓవ్ ఓ� ఎదురీదకుండ మునకేస్తావా
ఓవ్ ఓవ్ ఓ� నిను నమ్ముకున్న నీ ప్రాణాన్ని
హో ఓవ్ ఓవ్� అద్దరికి చేర్చవా..!
ఓ ఓహో ఓ ఓ� యే హే ఏ ఏ హే

పుట్టుకతో నీ అడుగు
ఒంటరిగా మొదలైనదిలే
బతుకు అనే మార్గములో
తన తోడెవరు నడవరులే
చీకటిలో నిశి రాతిరిలో
నీ నీడ కూడా నిను వదులునులే

నీవారు అను వారెవరు
లేరంటూ నమ్మితే మంచిదిలే
చితి వరకు నీతో నువ్వే
చివరంట నీతో నువ్వే

చుట్టూ ఉన్న లోకమంత
నీతో లేనే లేదనుకో
నీ కన్నుల్లో నీరు తుడిచే
చేయి కూడా నీదనుకో..!

ఓవ్ ఓవ్ఓ � లోకాన నమ్మకం లేదసలే
ఓవ్ ఓవ్ఓ � దాని పేరు మోసమై మారేనులే
ఓవ్ ఓవ్ఓ � వేరెవరి సాయమో ఎందుకులే
ఓవ్ ఓవ్ఓ � నిన్ను నువ్వు నమ్ముకో!!!
ఓ ఓహో ఓ ఓ� యే య్యే యే య్యే

More Songs
# மலர்களே மலர்களே பாடல் வரிகள் Malargale Malargale Lyrics in Tamil
# காதலே காதலே பாடல் வரிகள் Kadhale Kadhale Lyrics in Tamil
# నీలాంబరీபாடல் வரிகள் neelambari song lyrics
# இன்று நேற்று நாளை பாடல் வரிகள் indru netru naalai Lyrics in Tamil

oke oka jeevitham Lyrics in English

Oke Oka Jeevitham Needi
Cheyi Jaariponeeku
Malli Rani Ee Kshanaani
Mannu Paalu Kaaneeku
Kastamanedi Leni Rojantu Ledu Kada
Kaneeru Dattu Kuntu
Saagipoga Tappadugaa
Hoooo Amma Kadupu
Odilina Adugadugu
Ho Oo Oh Anandam Kosame E Parugu
Ho Oo Oh Kashtala Baatalo Kada Varaku
Ho Oo Oh Chirunavvu Odhalaku
Ho Oo Oooo Ohooo Ooooo

Nuvvevaru Nenevaru
Rasinadevaru Mana Kathalu
Nuvvu Nenu Chesinava
Mana Peruna Jarige Panulu
Idhi Manchiani Adi Cheddadani
Thukaalu Veya Gala Varevaru
Andhariki Chivarakariki
Tudi Terpu Okkade Paivadu..
Avthuna Meelu Keedu
Anubhavalegaa Rendoo
Dhaivam Chethi Bommalega
Nuvvu Nenu Evvarainaa
Thalo Pathra Veeyakunte
Kaala Yathra Kadilenaa

Ho Oo Oh Nadi Sandram Mundu Nilichakaa
Ho Oo Oh Edureeda Kunda Munagesthava
Ho Oo Oh Ninu Nammukunna Ne Prananni
Ho Oo Oh Adhariki Cherchavaa
Ooo Hooo Hooooo Yeee

Puttukatho Nee Adugu
Ontariga Modalainadile
Bathuku Ane Margamulo
Thana Thodevaru Nadavarulee
Chikatilo Nisi Rathirilo
Ne Needa Kuda Ninu Vadulunule
Nee Varu Anu Varevaru Lerantu
Nammithe Manchidilee
Chithi Varaku Nethoo Nuve
Chivaranta Nethooo Nuvve
Chuttu Unna Lokamantha
Neetho Lene Ledanukoo
Neekannulo Neeru Thudiche
Cheyi Kuda Needanukoo

Ho Oo Oh Lokana Nammakam Ledasalee
Ho Oo Oh Dani Peru Mosamai Marenulee
Ho Oo Oh Verevari Sayamo Endukulee
Ho Oo Oh Ninnu Nuvvu Nammuko
Oh Oohoooooooooooooooooooooooooo
Ye Ye Yea��.

A little request. Do you like oke oka jeevitham Lyrics in Tamil . So please share it. Because it will only take you a minute or so to share. But it will provide enthusiasm and courage for us. With the help of which we will continue to bring you lyrics of all new songs in the same way.